- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యవసాయ బావిలో దూకి మహిళ ఆత్మహత్య..
రాముడు మండలం దేశరాజు పల్లి గ్రామానికి చెందిన ఈరుమళ్ళ బాలమ్మ అని మహిళ వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.

X
దిశ, రామడుగు : రాముడు మండలం దేశరాజు పల్లి గ్రామానికి చెందిన ఈరుమళ్ళ బాలమ్మ అని మహిళ వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజు అందించిన వివరాల మేరకు బాలమ్మ గత కొద్ది సంవత్సరాల నుండి అనారోగ్య పరిస్థితి కిడ్నీ తో బాధపడుతూ ఉంది అని ఆపరేషన్ నిమిత్తం భయాందోళన చెంది ఇంటి నుంచి తన వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలిపారు. తన భర్త ఈరుమళ్ళ కొమురయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.
Next Story






