కొండగట్టు ఆలయ అలంకరణ పై విమర్శలు

by Malleboina Mahesh |

కొండగట్టుకు సీఎం రానున్న సందర్భంగా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఆలయ పరిసర ప్రాంతాలను ఆలయాన్ని

కొండగట్టు ఆలయ అలంకరణ పై విమర్శలు
X

దిశ, మల్యాల: కొండగట్టుకు సీఎం రానున్న సందర్భంగా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఆలయ పరిసర ప్రాంతాలను ఆలయాన్ని ఆలయ ముఖద్వారాలను పువ్వులతో అత్యంత సుందరంగా అలంకరించడం పలు విమర్శలకు తావిస్తోంది. హనుమాన్ జయంతి సందర్భంగా నామ మాత్రపు పనులతో వెళ్లదీసిన అధికారులు సీఎం వస్తున్న సందర్భంగా ఆలయాన్ని పూలతో అలంకరించడం పై ప్రజలు మండిపడుతూ.. సోషల్ మీడియా ద్వారా తీవ్ర విమర్శలు చేస్తుండడం వాట్సాప్‌లలో చెక్కర్లు కొడుతున్నాయి.

Next Story