- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కూలిన పైకప్పు.. తప్పిన పెనుముప్పు
by Kema Shiva Kumar |
బీర్పూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని ఎంపీడీవో గది పైకప్పు శుక్రవారం ఒక్కసారిగా విరిగిపడింది.

X
దిశ, బీర్పూర్ : బీర్పూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని ఎంపీడీవో గది పైకప్పు శుక్రవారం ఒక్కసారిగా విరిగిపడింది. ఆ సమయంలో ఎంపీడీవో మల్లారెడ్డి ఆఫీస్ బయట దశాబ్ధి వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్నారు. అప్పటి వరకు గదిలో ఉన్న ఎంపీడీవో బయటకు వెళ్లగానే పైకప్పు కూలడంతో పెను ప్రమాదం తప్పింది. ఇప్పటికైనా ప్రభుత్వ కార్యాలయాలకు పక్క భవనాలు నిర్మించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
Next Story






