చొప్పదండి సిఐగా ప్రదీప్ కుమార్

by Bhanu |

చొప్పదండి సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)గా ఎ. ప్రదీప్ కుమార్ బుధవారం తన కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు.

చొప్పదండి సిఐగా ప్రదీప్ కుమార్
X

దిశ, చొప్పదండి : చొప్పదండి సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)గా ఎ. ప్రదీప్ కుమార్ బుధవారం తన కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు చట్టానికి కట్టుబడి ఉండాలని, యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

Next Story