బాల్య వివాహం.. పెళ్లి కొడుకుపై కేసు నమోదు

by Nallavelli.Anjaneyulu |

శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు గ్రామ శివారులో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో బాల్య వివాహాన్ని నిర్వహించిన వారిపై ఐసీడీఎస్ సూప‌ర్ వైజ‌ర్ పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శేఖర్ తెలిపారు.

బాల్య వివాహం.. పెళ్లి కొడుకుపై కేసు నమోదు
X

దిశ, శంకరపట్నం : శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు గ్రామ శివారులో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో బాల్య వివాహాన్ని నిర్వహించిన వారిపై ఐసీడీఎస్ సూప‌ర్ వైజ‌ర్ పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శేఖర్ తెలిపారు. మార్చి 14, 2026న హుజురాబాద్ మండలానికి చెందిన ఓ వ్యక్తి సుల్తానాబాద్ గ్రామానికి చెందిన మైనర్ బాలికతో చట్టవిరుద్ధంగా బాల్య వివాహం చేస్తున్నారనే సమాచారం అందడంతో ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ -2006 ప్రకారం మైనర్ బాలిక తల్లిదండ్రుల పై, పెళ్లికొడుకు పెళ్లికొడుకు తల్లిదండ్రుల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Next Story