- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్లపై పశువులు.. వాహనదారుల తిప్పలు
by velandi.Saikiran |
మంథని ప్రధాన చౌరస్తా పశువులు, కుక్కల సంతగా మారిందని ప్రజలు వాపోతున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో రోడ్డుపైనే పశువులు,

X
దిశ, మంథని : మంథని ప్రధాన చౌరస్తా పశువులు, కుక్కల సంతగా మారిందని ప్రజలు వాపోతున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో రోడ్డుపైనే పశువులు, కుక్కలు సేద తిరుతూ.. జనవాసల్లో ఇవి సంచారిస్తున్నాయి. దింతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపైనే పశువులు మల విసర్జన చేస్తున్నాయి. దింతో వాహనదారులు ప్రమాదాలు మాత్రం తప్పడం లేదు. చిరు వ్యాపారులు కూడా ఈ పశువుల బెడదతో ఇబ్బంది పడుతున్నారు. ఆవులు, ఎద్దులు, కుక్కలు రోడ్లపై వదిలిపెడితే గోశాలకు తరలించి జరిమానా విధిస్తామని ఇప్పటికే మంథని మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు ఇచ్చినా పశువుల యజమానులు పట్టించుకోకుండా రోడ్ల పైనే విడిచిపెడుతున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని జనాలు డిమాండ్ చేస్తున్నారు.
Next Story






