- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు
by GSrikanth |
BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు అయింది. ఆదివారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు అయింది. ఆదివారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు ఐపీసీ సెక్షన్ 506,290,353 లతో కేసు నమోదు చేసినట్లు టూ టౌన్ పోలీసులు ప్రకటించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగి ఉద్రిక్త వాతావరణం క్రియేట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Next Story






