- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అదుపుతప్పిన కారు.. ఇద్దరికి గాయాలు
తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామ శివారులో కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఇద్దరికీ గాయాలయ్యాయి.

X
దిశ, తంగళ్లపల్లి : తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామ శివారులో కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఇద్దరికీ గాయాలయ్యాయి. సారంపల్లి గ్రామ శివారులో గల కరీంనగర్ పాల డైరీ వద్ద చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో కారు కల్వర్టు కిందకు దూసుకుపోవడంతో ముందు భాగం ధ్వంసం అయింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడగా హుటాహుటిన 108 అంబులెన్స్ లో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది
Next Story






