- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పరీక్ష తేదీలు ఖరారు
by Kodari Anjali |
శాతవాహన యూనివర్సిటీ పరిధిలో హోటల్ మేనేజ్‌మెంట్ 6వ సెమిస్టర్ విద్యార్థులకు జూన్ 1వ తేదీ నుంచి పరీక్షలు జరగనున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ పరిధిలో హోటల్ మేనేజ్‌మెంట్ చదువుతున్న 6వ సెమిస్టర్ విద్యార్థులకు జూన్ 1వ తేదీ నుంచి, 2వ సెమిస్టర్ విద్యార్థులకు జూన్ 8వ తేదీ నుంచి ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ శ్రీరంగ ప్రసార్ తెలిపారు. కాగా.. ఎగ్జామ్స్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు యూనివర్సిటీ కళాశాల ఆఫ్ ఆర్ట్స్, కామర్స్‌లో పరీక్షలు జరుగనుందని వెల్లడించారు. హాల్ టికెట్లు శాతవాహన యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.
Next Story






