- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరీంనగర్ జిల్లాలో ఎలుగుబంటి కలకలం..
by Chintha Aamani |
కరీంనగర్ పట్టణం రేకుర్తి విజయపురి కాలనీలో ఓ నివాసంలోకి ఎలుగు బంటి చొరబడి బుధవారం రాత్రి నుండి జనాలను భయభ్రాంతులకు గురి చేసింది.

X
దిశ,కరీంనగర్ రూరల్ : కరీంనగర్ పట్టణం రేకుర్తి విజయపురి కాలనీలో ఓ నివాసంలోకి ఎలుగు బంటి చొరబడి బుధవారం రాత్రి నుండి జనాలను భయభ్రాంతులకు గురి చేసింది.ఇళ్ల మధ్య ఎలుగు బంటి సంచరించడం తో స్థానికులు అరుస్తూ భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు బుధవారం రాత్రి నుంచి ఎంత ప్రయత్నించినా ఎలుగుబంటి చేతికి చిక్కకుండా పోయింది.గురువారం ఉదయం సమయంలో సమ్మక్క గద్దెల సమీపంలో సంచరిస్తుంది అని స్థానికులు తెలిపారు. మరోసారి ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని మత్తు మందు ఇచ్చి పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు.ఈ మధ్య కాలంలో శాతవాహన యూనివర్సిటీ పరిధిలో,రేకుర్తి ప్రాంతంలో పదే పదే సంచరించడం పట్ల స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
Next Story






