- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోషల్ మీడియాలో బ్యాలెట్ పేపర్ వైరల్
by Ratna Kumari |
బీజేపీ అభ్యర్థి దున్నపోతుల ఎల్లమ్మకు ఓటు వేసిన బ్యాలెట్ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

X
దిశ,హుజూరాబాద్ : హుజూరాబాద్ రెండో వార్డులో బీజేపీ అభ్యర్థి దున్నపోతుల ఎల్లమ్మకు ఓటు వేసిన బ్యాలెట్ పేపర్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది. ఓటు వేసిన ఫొటోను మొబైల్ లో ఫోటో పంపించి.. ఇలా చేశారని చర్చించుకోవడం గమనార్హం. ఈ వార్డులో మొత్తం ఆరుగురు అభ్యర్థులు నామినేషన్ వేయగా.. 00799 నంబర్ గల బ్యాలెట్ పేపర్ పై బీజేపీ అభ్యర్థి దున్నపోతుల ఎల్లమ్మ కు ఓటు వేసిన బ్యాలెట్ పేపర్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. ఓటు వేసిన బ్యాలెట్ పేపర్ ను ఫోటో తీసుకుని వచ్చినట్లు తెలిసింది. ఫోటో తీసిన వ్యక్తి ఎన్నికల నిబంధనలు తెలియని వ్యక్తిగా భావిస్తున్నారు.
Next Story






