- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బైకు ను ఢీ కొట్టిన ఆటో.. వ్యక్తి మృతి
ద్విచక్ర వాహనం, ఆటో ఢీకొన్న ఘటన కథలాపూర్ మండల కేంద్రంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థా

X
దిశ, కథలాపూర్ : ద్విచక్ర వాహనం, ఆటో ఢీకొన్న ఘటన కథలాపూర్ మండల కేంద్రంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్ల నుంచి వేములవాడ వైపునకు ద్విచక్ర వాహనం పైన వెళ్తున్న వ్యక్తిని వేములవాడ రూట్ నుంచి వస్తున్న ఆటో ఢీ కొట్టడంతో స్పాట్లోనే ఓ వ్యక్తి మృతి చెందాడని సమాచారం. స్పాట్లో చనిపోయిన మృతుడు కోరుట్ల పట్టణానికి చెందిన వ్యక్తి గా అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






