సిరిసిల్లలో 'అనసూయ' సందడి

by S Gopi |

సినీనటి అనసూయ సిరిసిల్లలో సందడి చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని... Anasuya at Sircilla

సిరిసిల్లలో అనసూయ సందడి
X

దిశ, సిరిసిల్ల: సినీనటి అనసూయ సిరిసిల్లలో సందడి చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని విశాల షాపింగ్ మాల్ లో నూతంగా ప్రారంభించిన పట్టుచీరల, సాంప్రదాయ దుస్తుల నూతన విభాగాన్ని ప్రారంభించడానికి వచ్చారు. షాపింగ్ మాల్ లో నూతన పట్టుచీర, సాంప్రదాయ వస్త్ర ప్రపంచాన్ని అనసూయ ప్రారంభించారు. అంతకుముందు అనసూయ సిరిసిల్లకు వస్తుందన్న సమాచారంతో ప్రజలు అనసూయను చూడడానికి ఉత్సహాన్ని కనబరిచారు.





Next Story