- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఔరా అనిపించే అదో వింత ఆచారం..
by Batti.Sumithra |
కొన్ని కొన్ని ప్రాంతాల్లో వింత ఆచారాలను ఇప్పటికీ పాటిస్తూ ఉంటారు.

X
దిశ, మల్లాపూర్ : కొన్ని కొన్ని ప్రాంతాల్లో వింత ఆచారాలను ఇప్పటికీ పాటిస్తూ ఉంటారు. అలాంటి ఒక ఆచారామే మల్లాపూర్ మండలంలోని పాత ధాంరాజుపల్లి గ్రామంలో ప్రతి ఏడు నిర్వహిస్తారు. అందులో భాగంగానే గురువారం రోజున వింత కార్యక్రమాన్ని గ్రామస్తులు నిర్వహించారు. గ్రామం బాగుండాలని జేట్టక్కను గ్రామం బయటకి వెళ్లగొట్టారు. ఈ క్రమంలో గ్రామస్తులు పాత దుస్తులతో, చీపిర్లతో, పాత సాటలతో ఒకరినొకరు కొట్టుకుంటూ గ్రామ సరిహద్దు వరకు వెళ్లి జేట్టక్క వెళ్ళవమ్మా అంటూ సాగనంపారు.
Next Story






