- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తల్లి మరణించినా బాధ్యత మరిచిపోని కొడుకు
కన్న తల్లి మరణించినా తన ఓటు హక్కు బాధ్యతను మాత్రం మరిచిపోలేదు. కుమారుడు ఓటు హక్కు వినియోగించుకున్నాడు.

X
దిశ, జమ్మికుంట : తల్లి మరణించిన తన ఓటు హక్కుని వినియోగించుకున్న ఆ కుమారుడి స్ఫూర్తిని జమ్మికుంట పట్టణవాసులు అభినందించారు. వివరాల్లోకి వెళితే జమ్మికుంట పట్టణంలోని కొత్తపల్లిలో గల 18వ వార్డుకు చెందిన రాజ్ బీ అనారోగ్యంతో మంగళవారం రాత్రి మృతి చెందగా.. బుధవారం రోజు మున్సిపల్ ఎన్నికల ఓట్ల సందర్భంగా తన తల్లి అంత్యక్రియల సందర్భంగా ముందుగా తన ఓటు హక్కును వినియోగించుకోవడం పట్ల పట్టణవాసులు ఇస్మాయిల్ ను అభినందించారు.
Next Story






