- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
by Kema Shiva Kumar |
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన సైదాపూర్ మండలం దుద్దెనపల్లిలో శివారులో బుధవారం చోటుచేసుకుంది.

X
దిశ, సైదాపూర్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన సైదాపూర్ మండలం దుద్దెనపల్లిలో శివారులో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సైదాపూర్ ఎస్సై జన్ను ఆరోగ్యం, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం హుస్నాబాద్ మండలం బాలాజీనగర్ చెందిన మోతే రాహుల్ (33) హుజురాబాద్ మండలం కందుగులలో ఓ శుభకార్యానికి హాజరై తిరిగి వెళ్తుండగా సైదాపూర్ మండలం దుద్దెనపల్లి శివారులో చెట్టుకు ఢీకొని ప్రమాదవశాత్తు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య ప్రియాంక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆరోగ్యం తెలిపారు.
Next Story






