- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అగ్నిప్రమాదంలో గడ్డితో సహా లారీ దగ్ధం..
by Batti.Sumithra |
గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో అగ్నిప్రమాదం జరుగగా గడ్డితో సహా లారీ దగ్దం అయ్యింది.

X
దిశ, గొల్లపల్లి : గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో అగ్నిప్రమాదం జరుగగా గడ్డితో సహా లారీ దగ్దం అయ్యింది. వివరాల్లోకి వెళితే మెటుపల్లి నుండి మల్లన్నపేటకి బీమ సురేష్ అనే రైతు ఎండుగడ్డి లోడు తీసుకువస్తున్న క్రమంలో లారీకి ప్రమాదవశాత్తూ విద్యుత్తు తీగలు తగిలి షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ఉన్నప్రజలు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తం అయిన రైతు ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేయడంతో హుటాహుటిన అక్కడికి వచ్చిన ఫైర్ ఇంజన్ మంటలార్పింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.
Next Story






