- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీవితంపై విరక్తితో యువతి ఆత్మహత్య
by velandi.Saikiran |
జీవితంపై విరక్తి చెందిన ఖరబుజ గీత (36) అనే మహిళ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

X
దిశ, జగిత్యాల టౌన్: జీవితంపై విరక్తి చెందిన ఖరబుజ గీత (36) అనే మహిళ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, గీత గత రెండు సంవత్సరాలుగా భర్తతో విభేదాల కారణంగా తన కొడుకు (6) తల్లితో కలిసి జిల్లా కేంద్రంలోని గొల్లపల్లి రోడ్ లో గల అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది. ఓ బేకరీలో పని చేసుకుంటూ జీవనం సాగించిన గీతాంజలి, శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ప్రాణాలు కోల్పోయింది.
Next Story






