గుత్తా సుఖేందర్ రెడ్డికి కల్వకుంట్ల కవిత ఫోన్

by Gantepaka Srikanth |

నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) చేసిన రాజీనామా లేఖను బుధవారం తెలంగాణ శాసన మండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutha Sukender Reddy) ఓఎస్డీకి తెలంగాణ జాగృతి నాయకులు అందజేశారు.

గుత్తా సుఖేందర్ రెడ్డికి కల్వకుంట్ల కవిత ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) చేసిన రాజీనామా లేఖను బుధవారం తెలంగాణ శాసన మండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutha Sukender Reddy) ఓఎస్డీకి తెలంగాణ జాగృతి నాయకులు అందజేశారు. అనంతరం గుత్తా సుఖేందర్ రెడ్డికి కవిత ఫోన్ చేశారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. ప్రసుత్తం తాను అందుబాటులో లేనని.. రేపు మరోసారి ఫోన్‌లో మాట్లాడి రాజీనామాపై నిర్ణయం తీసుకుంటానని చైర్మన్ గుత్తా చెప్పారు. అంతేకాదు.. బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి చేసిన రాజీనామా లేఖను తెలంగాణ భవన్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్ రెడ్డికి తెలంగాణ జాగృతి నాయకులు అందజేశారు. లేఖను తీసుకొని రిసీవ్డ్ కాపీ భవన్ సెక్రటరీ అందజేశారు.

Next Story