Congress MP: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో కడియం కావ్య భేటీ

by Gantepaka Srikanth |

కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu)తో కాంగ్రెస్ నాయకురాలు, వరంగల్ ఎంపీ కడియం కావ్య(Kadiyam Kavya) భేటీ అయ్యారు.

Congress MP: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో కడియం కావ్య భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu)తో కాంగ్రెస్ నాయకురాలు, వరంగల్ ఎంపీ కడియం కావ్య(Kadiyam Kavya) భేటీ అయ్యారు. మమునూరు ఎయిర్‌పోర్టు(Mamnoor Airport) పనులు త్వరగా ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవలే మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణంలో మరో ముందడుగు పడింది. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఎయిర్‌పోర్టు విస్తరణకు అవసరమైన 256 ఎకరాల భూ సేకరణకు రూ.205 కోట్లు విడుదల చేస్తూ.. ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి డిజైన్లతో కూడిన డీపీఆర్‌ను సిద్ధం చేయాలని ఎయిర్‌పోర్టు అథారిటీకి రోడ్లు, భవనాల శాఖ లేఖ రాసింది.

Next Story