- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: రాష్ట్ర ప్రభుత్వానికి జూడాల అల్టిమేటం
by Gantepaka Srikanth |
తెలంగాణలో జూనియర్ డాక్టర్లు(Junior Doctors) మరోసారి రోడ్డెక్కడానికి సిద్ధమయ్యారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో(Medical Colleges) సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్(జూడా) ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో జూనియర్ డాక్టర్లు(Junior Doctors) మరోసారి రోడ్డెక్కడానికి సిద్ధమయ్యారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో(Medical Colleges) సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్(జూడా) ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. లేనట్లయితే జూన్ 30 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కాలేజీలలో ధర్నాలు చేస్తామని ప్రకటించారు. స్టైఫండ్ అంశంతో పాటు, అధ్యాపకుల రిక్రూట్మెంట్, ఇతర సౌకర్యాలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవలే జూడాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ వారితో చర్చలు జరిపి శాంతింపజేశారు. తాజాగా మరోసారి జూడాలు ధర్నాలకు సిద్ధమవడంతో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
Next Story






