- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jubilee Hills by-election: స్టార్ క్యాంపెయినర్లుగా 40 మంది నియామకం
నగరంలోని జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి నవంబర్ 11న జరగనున్న ఉప ఎన్నికకు కాంగ్రెస్‌పార్టీ స్టార్ క్యాంపెయినర్లుగా నియమించింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: నగరంలోని జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి నవంబర్ 11న జరగనున్న ఉప ఎన్నికకు కాంగ్రెస్‌పార్టీ స్టార్ క్యాంపెయినర్లుగా నియమించింది. శనివారం ఆపార్టీ జనరల్సెక్రటరీ కేసీ వేణుగోపాల్ భారత ఎన్నికల కమిషన్‌కు 40 మంది నాయకులతో కూడిన జాబితా పంపారు. పార్టీ రాష్ర్ట వ్యవహరాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్మహేష్కుమార్గౌడ్, పీ.విశ్వనాథ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, అదే విధంగా సీనియర్ల నేతలైన జానారెడ్డి, రేణుకా చౌదరి, వీ.హన్మంతరావు, అజారుద్దీన్, విజయశాంతి, సంపత్‌కుమార్, దానం నాగేందర్, రాములు నాయక్, అంజన్‌కుమార్‌యాదవ్, సీఎన్‌రెడ్డి, బాబా ఫసీయద్దీన్‌కి బాధ్యతలు అప్పగించారు.
Next Story






