జూ.ఎన్టీఆర్ ఫొటోలు మార్ఫింగ్‌ కలకలం.. సీపీ సజ్జనార్ కు ఫ్యాన్స్ ఫిర్యాదు

by Prasad Jukanti |

జూ.ఎన్టీఆర్ ఫొటోలు మార్ఫింగ్‌ కలకలం.. సీపీ సజ్జనార్ కు ఫ్యాన్స్ ఫిర్యాదు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) ఫోటోలు మార్పింగ్ (morphing)చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ అభిమానులు సిటీ సీపీ సజ్జనార్ కు (CP Sajjanar) ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫోటోలు మార్పింగ్ చేస్తూ ఆయన వ్యక్తిగత ప్రతిష్టను, పరువును దెబ్బతీసేలా పోస్టులు చేస్తున్నారని అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకుడు నందిపాటి మురళి ఇవాళ సజ్జనార్‍ను కలిసి ఫిర్యాదు చేశారు.

Next Story