- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Job Fraud : వరంగల్‌లో ఉద్యోగాల పేరిట ఘరానా మోసం
by Sathputhe Rajesh |
వరంగల్‌లో ఎథీరమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట ఘరానా మోసం వెలుగు చూసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: వరంగల్‌లో ఎథీరమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట ఘరానా మోసం వెలుగు చూసింది. ఉద్యోగాల పేరుతో ఇంజినీరింగ్ విద్యార్థులకు టోకరా వేశారు. ఒక్కో విద్యార్థి నుంచి నిర్వాహకులు రూ.లక్షకు పైగా వసూలు చేశారు. నిర్వాహకుడు అరుణ్ కుమార్ రాపోలుతో పాటు ముగ్గురు డైరెక్టర్లపై సీపీ బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






