- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇక వాళ్లు కూడా పాస్..!
by GSrikanth |
బీటెక్, బీఫార్మసీ, బీబీఏ విద్యార్థులకు జేఎన్‌టీయూ గుడ్ న్యూస్ చెప్పింది.

X
దిశ, వెబ్‌డెస్క్: బీటెక్, బీఫార్మసీ, బీబీఏ విద్యార్థులకు జేఎన్‌టీయూ గుడ్ న్యూస్ చెప్పింది. 2022లో జరిగిన ఫైనల్ సెమిస్టర్ పరీక్షల్లో తక్కువ మార్కులతో ఫెయిలైన విద్యార్థులకు 30 గ్రేస్ మార్కులు కలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. లేట్రల్ ఎంట్రీ విద్యార్థులకు 23 గ్రేస్ మార్కులు కలిపారు. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తాజాగా విడుదల చేసిన జీవోలో పేర్కొన్నారు. కాగా, తాజా జీవోతో విద్యా్ర్థులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






