- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి తుమ్మలతో జార్ఖండ్ వ్యవసాయశాఖ మంత్రి భేటీ
by Muthe.Rajitha |
జార్ఖండ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శిల్పి నేహా తెర్కే ను ఆదివారం హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్‌లో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మర్యాద పూర్వకంగా కలిశారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో : జార్ఖండ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శిల్పి నేహా తెర్కే ను ఆదివారం హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్‌లో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మర్యాద పూర్వకంగా కలిశారు. శిల్పి నేహా తెర్కే ఈ నెల 30వ తేదీ వరకు తెలంగాణ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఫిష్ ఫార్మ్, ఎన్ఎంఆర్ఐ, ఎన్ఎఫ్డిబీ , అలాగే ఐఐ ఎంఆర్సంబంధిత సమావేశాలలో ఆమె పాల్గొననున్నారు. శిల్పి నేహా తెర్కే తో భేటీ అయిన అధికారులలో రఘునందన్ రావు ఏపీసీ అండ్ సెక్రటరీ (ఏ అండ్సీ), అలాగే డైరెక్టర్ హార్టికల్చర్ యాస్మిన్ పాషా ఉన్నారు.
Next Story






