- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నికల హామీలపై బాండ్ పేపర్ రాసిచ్చిన జీవన్ రెడ్డి
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. జగిత్యాల ప్రజలకు బాండ్ పేపర్ రాసిచ్చారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. జగిత్యాల ప్రజలకు బాండ్ పేపర్ రాసిచ్చారు. ఈ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జగిత్యాల ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని బాండ్ పేపర్‌లో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందువుకు పవిత్రమైన కార్తీకమాసం రోజున ఈ బాండ్ పేపర్ రాసి ఇస్తున్నాని.. ఈ రోజు ఏమి చేసినా శుభమే జరుగుతుందని.. తాను గెలిచి హామీలు నెరవేర్చకపోతే ప్రజలు తనను నిలదీయవచ్చని జీవన్ రెడ్డి తెలిపారు.
Next Story






