- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై ఉత్తర్వులు జారీ చేయండి
by velandi.Saikiran |
ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై వెంటనే ఉత్తర్వులు జారీ చేయండని చీఫ్‌సెక్రటరీ

X
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై వెంటనే ఉత్తర్వులు జారీ చేయండని చీఫ్‌సెక్రటరీ రామకృష్ణారావును బుధవారం తెలంగాణ రాష్ట్ర సచివాయలంలో ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ నేతలు కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తెలంగాణ ఎంప్లాయిస్జేఏసీ సెక్రటరీ జనరల్ఏలూరి శ్రీనివాస్ రావు ఆధ్వర్వంలో పలువురు ఉద్యోగులు సీఎస్‌ను కలిసి ఉద్యోగుల దీర్ఘ కాలిక సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న చొరవను ప్రశంసించారు.
Next Story






