- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ నేత అనిరుధ్ రెడ్డి ఇంట్లో ఐటీ దాడులు
కాంగ్రెస్ నేత అనిరుధ్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. గత నాలుగు రోజులుగా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేత అనిరుధ్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. గత నాలుగు రోజులుగా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఎక్సెల్ గ్రూపులో అనిరుధ్ భార్య డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఎక్సెల్ గ్రూపులో పెట్టుబడులపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. అంతేగాకుండా.. గచ్చిబౌలిలోని ఎక్సెల్ రబ్బర్ పరిశ్రమలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఉదయం 6 గంటల నుంచే ఈ సోదాలు జరగుతున్నాయి. ఈ క్రమంలోనే ఐటీ టీమ్ కంపెనీ రికార్డులను పరిశీలిస్తోంది. ఈ క్రమంలో లోనికి ఎవరినీ అనుమతించడం లేదని సమాచారం.
Also Read..
12 మందిపై కంప్లైంట్.. ఆ రెండు పార్టీలే టార్గెట్‌గా కాంగ్రెస్ భారీ ప్లాన్!
- Tags
- Anirudh Reddy
Next Story






