- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫామ్‌హౌస్‌లో రేవ్‌పార్టీ.. అర్ధరాత్రి అమ్మాయిలతో రచ్చరచ్చ
ఓ ఫామ్‌హౌస్‌లో రేవ్‌పార్టీ జరుగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు రెయిడ్ చేసి.. 31 మందిని అరెస్ట్ చేశారు.

ఓ ఫామ్‌హౌస్‌లో రేవ్‌పార్టీ జరుగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు రెయిడ్ చేసి.. 31 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు సమీపంలోని దేవనహళ్లి, కన్నమంగళ గేట్ వద్ద ఒక ఫామ్‌హౌస్‌లో చోటు చేసుకుంది. రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో 24 మంది పురుషులు, 7 మంది మహిళలు ఉన్నారు. వీరంతా ఎక్కువ ఐటీ రంగంలో పనిచేసే వ్యక్తులని పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు గతేడాది నవంబర్ 29న తనపై రాజకీయ కక్షతోనే తెలంగాణ ప్రభుత్వం కేసు పెట్టిందని.. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలంటూ అమెరికా ప్రభుత్వానికి పిటిషన్ అందజేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆయనకు ఊహించని షాక్ తగిలింది. ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన అక్కడి ప్రభుత్వం ప్రభాకర్‌రావును అభ్యర్థనను తోసిపుచ్చింది. దీనిపై పూర్తి సమాచారం ఈ లింక్ ఓపెన్ చేసి తెలుసుకోండి.
మృతదేహంతో గౌరవప్రదంగా వ్యవహరించాలనే హక్కును ఛత్తీస్‌గఢ్ సర్కార్ ఉల్లంఘిస్తోందని పీస్ కమిటీ ఆరోపించింది. మృతదేహాలను గౌరవంగా భద్రపరచాలనే స్పష్టమైన చట్టపరమైన, నైతిక బాధ్యత ఉన్నప్పటికీ వాటిని కోల్డ్ స్టోరేజ్‌లో భద్రపరచకుండా కుళ్లిపోయేలా వదిలేశారనే ఆరోపణలు మరింత ఆందోళన కలిగిస్తోందని పీస్ కమిటీ పేర్కొంది. ఇలా వ్యవహరించడం వైద్య, చట్టపరమైన ప్రొటోకాల్‌ను తీవ్రంగా ఉల్లంఘించడమేనని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని పీస్ కమిటీ కీలక డిమాండ్ చేసింది. ఆ వివరాలను ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
‘ప్రియమైన నా తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు నమస్కారం. తెలుగుజాతిని ఏకం చేయడానికి తెలుగువారిని జాగృతం చేయడానికి నేను ప్రారంభించిన మహానాడు నేడు తెలుగువారి ఐక్యతకు చిహ్నంగా నిలవడం ఎంతో గర్వంగా ఉంది. 2025 మే 27, 28, 29 తేదీలలో కడప గడ్డపై తొలిసారిగా జరగబోయే మహానాడు వేడుకలకు మీ అందరికీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను’ అంటూ టీడీపీ వ్యవస్థాపకులు, దివంగత అన్న నందమూరి తారక రామారావుపిలుపునిచ్చారు. ఈ వీడియో గురించి తెలుసుకోవాలంటే ఈ లింక్ ఓపెన్ చేయాల్సిందే..






