- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో కాబోయే ముఖ్యమంత్రి ఇతనే?
తెలంగాణ ఎన్నికలు సమీపీస్తుండగా.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా పోటీ నడుస్తుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎన్నికలు సమీపీస్తుండగా.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా పోటీ నడుస్తుంది. అయితే ఎవరు గెలుస్తారనేది ప్రజల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు సర్వే సంస్థలు ఆ పార్టీ గెలుస్తుంది.. ఈ పార్టీ గెలుస్తుందని సర్వే రిపోర్టులను విడుదల చేస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు కాబోయే సీఎం ఆయనే అంటూ ఓ జ్యోతిస్యుడు చెప్పిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా కాంగ్రెస్ కు చెందిన ఓ ముఖ్య నాయకుడికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని జ్యోతిష్యుడు చెప్పుకొచ్చారు. ఈ వీడియోను చూసిన కాంగ్రెస్ శ్రేణనులు సీఎం ఎవరవుతారనేది తర్వాత సంగతి కానీ.. తాము అధికారంలోకి రావడం ఖాయమైందని తెలియడంతో సంబరాలు చేసుకుంటున్నారు.
Next Story






