తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం పరిఢవిల్లాలి.. రేవంత్‌కు జగన్ శుభాకాంక్షలు

by GSrikanth |

తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ ఆసక్తికర ట్వీట్ చేశారు.

తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం పరిఢవిల్లాలి.. రేవంత్‌కు జగన్ శుభాకాంక్షలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ ‌రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి, మంత్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.

Next Story