యుద్ధమే వస్తే.. నాలుగే నాలుగు రోజుల్లో పాకిస్తాన్ పని ఖతం.. అదెలాగో తెలుసా?

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-04 14:10:32  IST  )

సమాజంలో అమ్మాయిలకు సేఫ్టీ లేకుండా పోతోంది. రోజూ ఎక్కడో చోట వారి పర్సనల్ వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేస్తామంటూ బెదిరింపులకు గురిచేస్తూనే ఉన్నారు.

యుద్ధమే వస్తే.. నాలుగే నాలుగు రోజుల్లో పాకిస్తాన్ పని ఖతం.. అదెలాగో తెలుసా?
X

సమాజంలో అమ్మాయిలకు సేఫ్టీ లేకుండా పోతోంది. రోజూ ఎక్కడో చోట వారి పర్సనల్ వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేస్తామంటూ బెదిరింపులకు గురిచేస్తూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మరోచోట చోటుచేసుకున్నది. అమ్మాయిల బాత్రూముల్లో సీసీ కెమెరాలు పెట్టి చిక్రీకరించారు. ఇది ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయాలి.

ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన పెట్టుబడిదారుడిగా పేరున్న బర్క్‌షైర్ హత్‌వే సీఈవో వారెన్ బఫెట్ అనూహ్య ప్రకటన చేశారు. సీఈవో బాధ్యతలకు త్వరలో పదవీ విరమణ చేయబోతున్నట్టు వెల్లడించారు. ఆయన తదుపరి సీఈవో ఎవరో తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయాలి.

మండే ఎండలతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. దీంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తాగునీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా తెలంగాణలోని ఓ ప్రాంతంలో ప్రజలు పడుతున్న అవస్థలు అందరినీ కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. తాగునీరు దొరక్క.. బురదనీరు కోసం ఎగబడ్డారు. ఇది ఎక్కడో తెలుసుకోవాలంటే కింది లింక్‌ను క్లిక్ చేయాలి.

భారత్ - పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల వేళ యుద్ధం జరుగవచ్చనే ఊహాగానాలు కొనసాగుతున్నాయి. అయితే యుద్ధం మొదలైతే పాకిస్తాన్ వద్దనున్న ఫిరంగులు కేవలం నాలుగు రోజుల్లోనే ఖాళీ అయిపోతాయని మీడియాలో కథనాలు వస్తున్నాయి. అసలు పాకిస్తాన్ బలమెంత? ఇండియాతో గెలుస్తుందా? అనే సందేహాలకు క్లారిటీ కావాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయాలి.

Next Story