- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
by Muthe.Rajitha |
ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫీజు గడువును రూ. 1000 లేట్ ఫీజుతో చెల్లించడానికి నేటి వరకు అవకాశం కల్పించినట్లు ఇంటర్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.

X
దిశ, తెలంగాణ బోర్డు: ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫీజు గడువును రూ. 1000 లేట్ ఫీజుతో చెల్లించడానికి నేటి వరకు అవకాశం కల్పించినట్లు ఇంటర్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఇంటర్ బోర్డు ఇదివరకే ఫీజు చెల్లింపు గడువును మే 1 వరకు పెంచిన విషయం తెలిసిందే.
- Tags
- inter board
Next Story






