- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సోమాజిగూడలో తీవ్ర ఉద్రిక్తత.. ధ్వంసమైన కారులోనే ప్రగతిభవన్‌కు YS Sharmila:
నిన్న టీఆర్ఎస్ కార్యకర్తలు షర్మిల కారు, కారవ్యాన్ పై దాడి చేసిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్: ప్రజా ప్రస్థాన పాదయాత్రలో నిన్న టీఆర్ఎస్ కార్యకర్తలు వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల కారు, కారవ్యాన్ పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం షర్మిల పగిలిన అద్దాల కారులోనే ప్రగతి భవన్ వెళ్లేందుకు యత్నించారు. కాగా సోమాజీగూడ వద్ద పోలీసులు షర్మిల కారును ఆపడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిన్న దాడిలో అద్దాలు పగిలిన కారును స్వయంగా నడుపుకుంటూ షర్మిల వచ్చారు. సోమాజిగూడ నుంచి ప్రగతిభవన్ వెళ్లేందుకు సిద్ధమైన షర్మిల కారును భారీ సంఖ్యలో పోలీసులు చుట్టుముట్టారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. గుండాలను అడ్డం పెట్టుకొని దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగొట్టినందుకు టీఆర్ఎస్ తమ పార్టీ, తనపై దాడులు చేస్తోందన్నారు.
- Tags
- YS Sharmila
Next Story






