- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BRS తరఫున డబ్బులు పంచిన ఇన్స్‌పెక్టర్ సస్పెండ్
by Sathputhe Rajesh |
నిన్న మేడిపల్లిలో బీఆర్ఎస్ పార్టీ తరఫున డబ్బులు పంచుతూ దొరికి పోయిన అధికారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: నిన్న మేడిపల్లిలో బీఆర్ఎస్ పార్టీ తరఫున డబ్బులు పంచుతూ దొరికి పోయిన అధికారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. చెంగిచర్ల క్రాస్ రోడ్డు వద్ద డబ్బులు పంచుతూ పట్టుబడ్డ అంజిత్ రావు అనే ఎక్సైజ్ పోలీసు అధికారిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
అయితే హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సదరు అధికారి ఎస్వీఎమ్ హోటల్ నుంచి కారులో డబ్బులు తరలిస్తున్నట్లు గమనించిన స్థానికులు ఆయన కారును వెంబడించి అడ్డుకున్నారు. కారులో సోదాలు చేయగా రూ.6లక్షలు పట్టుబడ్డాయి. వీడియోలో స్థానికులు పోలీసు అధికారి మంత్రి మల్లారెడ్డి డబ్బులు తరలిస్తున్నారని ఆరోపించారు.
Next Story






