- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
India Celebrates 77th Independence Day : జాతీయ జెండా తయారు చేయడం ఎలా? (వీడియో)
స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం దేశ వ్యాప్తంగా మువ్వన్నెల జెండా ఎగరనుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం దేశ వ్యాప్తంగా మువ్వన్నెల జెండా ఎగరనుంది. అయితే దీనికి తయారీకి సంబంధించి ఓ వ్యాపారి ‘దిశ’ టీవీతో కీలక విషయాలు పంచుకున్నారు. ఎలా తయారు చేస్తారు.. ఎక్కడి నుంచి క్లాత్ తెచ్చుకుంటారు. ట్రాన్స్ పోర్ట్ ఎలా చేస్తారు వంటి అంశాలను తెలిపారు. జాతీయ జెండా తయారీ సవాలుతో కూడుకున్నదని, ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా జాతీయ జెండాను అవమానించనట్లు అవుతుందని, కావున అలర్ట్ గా ఉంటామని తయారీ దారు చెప్పారు. వీడియో కోసం కింద లింక్‌ని క్లిక్ చేయండి
Next Story






