- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్: ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గుర్యయ్యారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా సృహ తప్పిపడిపోయారు. జగిత్యాల నియోజకవర్గంలో రాయికల్ మండలం ఇటిక్యాలలో బీఆర్ఎస్

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గుర్యయ్యారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా సృహ తప్పిపడిపోయారు. జగిత్యాల నియోజకవర్గంలో రాయికల్ మండలం ఇటిక్యాలలో బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్‌తో కలిసి రోడ్ షోలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రచార వాహనంలోనే కవిత సృహతప్పి పడిపోయారు. వెంటనే ఆమెకు అక్కడున్న వారు సపర్యలు చేయడంతో కవిత తేరుకున్నారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో ప్రసంగించారు. కవిత వరుసగా బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆమె అస్వస్థతగు గురైననట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.
Next Story






