- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ నెల 12న సీఎం కేసీఆర్ ఇఫ్తార్ విందు.. ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు
by samatah |
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తోంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఇఫ్తార్ విందు ఎల్‌బీ స్టేడియంలో

X
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తోంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఇఫ్తార్ విందు ఎల్‌బీ స్టేడియంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి సోమవారం ఎల్‌బీ స్టేడియం లో ఇఫ్తార్ విందు ఏర్పాట్ల పై రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ హోమ్ మంత్రి మహాముద్ అలీతో కలిసి ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించారు. మత సామరస్యం వెళ్లి విరిసే విధంగా రంజాన్ వేడుకలు నిర్వహించడం జరుతుందని మంత్రి చెప్పారు.
Next Story






