- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్రెగుట్టల్లో బయటపడుతున్న IED బాంబులు.. రోడ్డు పనులు కొనసాగిస్తున్న బలగాలు
by Ramesh Naini |
కర్రెగుట్టల ప్రాంతంలో మావోయిస్టులు పాతిపెట్టిన భారీ మొత్తంలో ఐఈడీ (IED) బాంబులు వెలుగులోకి వచ్చాయి.

X
దిశ, డైనమిక్ బ్యూరో: కర్రెగుట్టల ప్రాంతంలో మావోయిస్టులు పాతిపెట్టిన భారీ మొత్తంలో ఐఈడీ (IED) బాంబులు వెలుగులోకి వచ్చాయి. పామునూరు శివారులోని మొర్మూరు నుంచి కర్రెగుట్టల వరకు రోడ్డు నిర్మాణ పనులు చేపడుతుండగా, సుమారు 100కు పైగా ఐఈడీలు బయటపడినట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి.
రోడ్డు పనులకు అడ్డంకిగా మావోయిస్టులు ముందుగానే పేలుడు పదార్థాలు పాతిపెట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అప్రమత్తమైన సాయుధ బలగాలు ఐఈడీలను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తూ, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రోడ్డు పనులు కొనసాగిస్తున్నారు.
Next Story






