- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్ డెస్క్ : మందుబాబులకు మరో బ్యాడ్ న్యూస్. కొద్దిరోజులపాటు వైన్స్ అన్నీ మూతపడనున్నాయి(Wines Close). అయితే ఇది కేవలం హైదరాబాద్(Hyderabad) నగర పరిధి వరకు వర్తిస్తుంది. ఏప్రిల్ 23న జరగనున్న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Election) నేపథ్యంలో 4 రోజులపాటు నగరంలోని అన్ని మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఈనెల 21న సాయంత్రం 4 గంటల నుంచి 23న సాయంత్రం 6 గంటల వరకు వైన్స్ మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఎన్నికల కౌంటింగ్ జరిగే 25వ తేదీ రోజున కూడా వైన్స్ మూసి ఉంచాలని పేర్కొన్నారు. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున గౌతమ్ రావు, ఎంఐఎం తరపున మీర్జా రియాజ్ ఉల్ హాసన్ బరిలో ఉన్నారు.
Next Story






