- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పనికి వెళ్తున్నా అంటూ వెళ్లి వ్యక్తి అదృశ్యం
by Bhanu |
చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేష్ పురి కాలనీకి చెందిన ఆనంద్ కుమార్ కొన్ని నెలల నుండి దిల్ సుఖ్ నగర్ ఏరియాలో స్విగ్గి వర్కర్ గా పనిచేస్తున్నాడు.

X
దిశ, చైతన్యపురి : చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేష్ పురి కాలనీకి చెందిన ఆనంద్ కుమార్ కొన్ని నెలల నుండి దిల్ సుఖ్ నగర్ ఏరియాలో స్విగ్గి వర్కర్ గా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే ఈ నెల 15 న స్విగీ వర్కర్ గా పని చేయడానికి వెళుతున్నానని ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుండి బయటకు వెళ్లాడు. ఇదే వ్యక్తి ఇంతకుముందు మూడు నాలుగు రోజులు ఇంట్లో నుండి వెళ్లి తిరిగి వచ్చేవాడని అలాగే వస్తాడనుకొని కుటుంబ సభ్యులు భావించారు. ఎంతకీ తిరిగిరాలేదు. ఈమేరకు ఆనంద్ భార్య ఉమా ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ వెంకటేశ్వర్ రావు తెలిపారు.
Next Story






