- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాంపల్లి దర్గాలో రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు
by Batti.Sumithra |
హైదరాబాద్ నాంపల్లిలోని యూసుఫీయాన్ దర్గాలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బుధవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

X
దిశ, కార్వాన్ : హైదరాబాద్ నాంపల్లిలోని యూసుఫీయాన్ దర్గాలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బుధవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను, మ్యాని ఫెస్టోలోని ఆరు గ్యారంటీలను, అమలు చేస్తామని ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే, సీనియర్ నాయకులు వి.హనుమంత్ రావు, అంజన్ కుమార్ యాదవ్, మధు యాష్కీ, మల్లు రవి, తదితరులు పాల్గొన్నారు.
Next Story






