సికింద్రాబాద్ SBI లో భారీ అగ్నిప్రమాదం

by Bhanu |   (  Updated:2025-05-04 16:22:51  IST  )

సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ వద్ద ఎస్బిఐ బ్యాంకు భవనంలో అగ్నిప్రమాదం ఆదివారం రాత్రి సంభవించింది.

సికింద్రాబాద్ SBI లో భారీ అగ్నిప్రమాదం
X

దిశ, బేగంపేట: సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ వద్ద ఎస్బిఐ బ్యాంకు భవనంలో అగ్నిప్రమాదం ఆదివారం రాత్రి సంభవించింది. నాలుగో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న రెండు ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సెలవు రోజు కావడంతో బ్యాంకు ఉద్యోగులు సిబ్బంది లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.అగ్ని ప్రమాద ఘటన జరిగిన విషయాన్ని తెలుసుకుని బ్యాంక్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు అగ్నిమామకు సిబ్బంది శ్రమిస్తున్నారు.సికింద్రాబాద్ సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ సెలవు రోజు కావడంతో బ్యాంకు ఉద్యోగులు సిబ్బంది లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.అగ్ని ప్రమాద ఘటన జరిగిన విషయాన్ని తెలుసుకుని బ్యాంక్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు అగ్నిమామకు సిబ్బంది శ్రమిస్తున్నారు.సికింద్రాబాద్.. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ వద్ద ఎస్బిఐ బ్యాంకు భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది.

నాలుగో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న రెండు ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సెలవు రోజు కావడంతో బ్యాంకు ఉద్యోగులు సిబ్బంది లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.అగ్ని ప్రమాద ఘటన జరిగిన విషయాన్ని తెలుసుకుని బ్యాంక్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు అగ్నిమామకు సిబ్బంది శ్రమిస్తున్నారు. విలువైన పైల్స్ దగ్దమౌతున్నట్లు సమాచారం... బిల్డింగ్ లో ఎవరైనా ఉన్నారా లేదా అనేది తేలాల్సి ఉంది...సండే సెలవు కావడం తప్పిన పెను ప్రమాదం తప్పింది.

Next Story