- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > బ్రేకింగ్: రాయదుర్గం పీఎస్ పరిధిలో రూ.కోటి 65 లక్షల నగదు పట్టివేత
బ్రేకింగ్: రాయదుర్గం పీఎస్ పరిధిలో రూ.కోటి 65 లక్షల నగదు పట్టివేత
by Satheesh |
ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ భారీ ఎత్తున నగదు పట్టుబడుతుంది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు నగదును తరలిస్తుండగా మంగళవారం రాత్రి రాయదుర్గం పోలీసు

X
దిశ, శేరిలింగంపల్లి: ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ భారీ ఎత్తున నగదు పట్టుబడుతుంది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు నగదును తరలిస్తుండగా మంగళవారం రాత్రి రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో రూ. కోటి 65 లక్షల నగదు పట్టుబడింది. మాదాపూర్ ఎస్‌ఓటీ పోలీసులు పక్క సమాచారంతో వాహనాలు చెక్ చేస్తున్న క్రమంలో ఓ కారులో రూ.కోటి 65 లక్షల నగదు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నగదును తరలిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నగదు జడ్చర్ల కాంగ్రెస్ అభ్యర్ధికి చెందినదిగా అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story






