- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. బాలాపూర్ లో రాచకొండ పోలీసుల స్పెషల్ ఆపరేషన్
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. బాలాపూర్ లో రాచకొండ పోలీసుల స్పెషల్ ఆపరేషన్
by Naga Rani Yarlagadda |
న్యూ ఇయర్ వేడుకలకు ఇంకా వారంరోజులే మిగిలి ఉంది.

X
దిశ, వెబ్‌డెస్క్: న్యూ ఇయర్ వేడుకలకు ఇంకా వారంరోజులే మిగిలి ఉంది. నూతన సంవత్సరం అంటే.. ప్రధాన నగరాల్లోని పబ్బులు, ప్రైవేట్ ఈవెంట్లదే హవా. అంతే కాదు ఆ రోజు నగరంలోని ప్రధాన హోటళ్లలో రూములన్నీ బుక్కైపోతాయి. ఫామ్ హౌస్ లు సైతం ఖాళీ ఉండవు. ఈ క్రమంలో రాచకొండ కమిషనరేట్ పోలీసులు గత అర్థరాత్రి బాలాపూర్ లో స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. బాలాపూర్ లో ఉన్న హోటళ్లు, క్రికెట్ గ్రౌండ్స్ లో తనిఖీలు నిర్వహించారు. రాత్రివేళలో గేమ్స్ నిర్వహించకూడదని నిర్వాహకులకు సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. హోటల్ యజమానులకు సైతం అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించొద్దని వార్నింగ్ ఇచ్చారు. రూడ్లపై తిరుగుతున్న యువతకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
Next Story






