దారుణం.. పసికందును నిప్పంటించి చంపేశారు

by Naveena |

దోమలగూడ ఇందిరాపార్క్ ఎన్టీఆర్ స్టేడియంలో దారుణం చోటు చేసుకుంది.

దారుణం.. పసికందును నిప్పంటించి చంపేశారు
X

దిశ,రాంనగర్ : దోమలగూడ ఇందిరాపార్క్ ఎన్టీఆర్ స్టేడియంలో దారుణం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందుని గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. దీంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులుదర్యాప్తు చేస్తున్నారు. అలాగే పోస్టుమార్టం నిమిత్తం పసికందును గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Next Story