- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > Hyd: చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ మోత మోగించిన నారా భువనేశ్వరి (వీడియో)
Hyd: చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ మోత మోగించిన నారా భువనేశ్వరి (వీడియో)
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ ‘మోత మోగిద్దాం ’ కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ..

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ ‘మోత మోగిద్దాం ’ కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో డ్రమ్స్ కొడుతూ నిరససన వ్యక్తం చేశారు. చంద్రబాబును రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిందని భువనేశ్వరి మండిపడ్డారు. చంద్రబాబుపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు ప్రజల్లో వస్తున్న ఆదరణను ఓర్వలేకనే అక్రమంగా కేసులు పెట్టి ఆయనను జైలుకు పంపారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా జైలు నుంచి బయటకు వస్తారని నారా భువనేశ్వరి ఆశాభావం వ్యక్తం చేశారు.
Next Story






