- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > సరూర్ నగర్ విక్టోరియా మెమోరియల్ హోమ్ లో సందడి చేసిన మిస్ వరల్డ్ కంటెస్టెన్స్
సరూర్ నగర్ విక్టోరియా మెమోరియల్ హోమ్ లో సందడి చేసిన మిస్ వరల్డ్ కంటెస్టెన్స్
by Bhanu |
107 దేశాల ప్రపంచ సుందరిమణులు గురువారం సరూర్ నగర్ లోని విక్టోరియా మెమోరియల్ స్కూల్ లో సందడి చేశారు.

X
దిశ, చైతన్యపురి : 107 దేశాల ప్రపంచ సుందరిమణులు గురువారం సరూర్ నగర్ లోని విక్టోరియా మెమోరియల్ స్కూల్ లో సందడి చేశారు. రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు వారికి ఘన స్వాగతం పలికారు. 122 ఏండ్ల విక్టోరియా హోమ్ భవనాన్ని చూసి కంటెస్టర్లు అబ్బురపడ్డారు. ఫార్చున్ హాస్పిటాలిటీ అండ్ ఇన్ ఫ్రా లాప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చారిటీ ఈవెంట్ లో పాల్గొన్నారు. విఎం హోమ్ లో వరల్డ్ లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, ఏవి రూమ్ ను ప్రారంభించారు. విఎం హోమ్ లో చదువుకునే అనాధ విద్యార్థులను సుందరీమణులు అక్కున చేర్చుకుని ముచ్చటించారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన కంప్యూటర్ ల్యాబ్ సందర్శించి విద్యార్థులకు సూచనలు చేసారు. ఈ సందర్బంగా పలువురు సుందరీమణులు మాట్లాడుతూ చదువు ద్వారానే ఉజ్వల భవిష్యత్తు నిర్మించుకోవచ్చునని తెలిపారు.
Next Story






