- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > లోకేశ్ ట్వీట్ చూసి బాధనిపించింది.. చంద్రబాబు ఆరోగ్యంపై మంత్రి కేటీఆర్ రియాక్షన్
లోకేశ్ ట్వీట్ చూసి బాధనిపించింది.. చంద్రబాబు ఆరోగ్యంపై మంత్రి కేటీఆర్ రియాక్షన్
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై మంత్రి కేటీఆర్ స్పందించారు..

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకు జైలులో ప్రమాదముందని అటు నారా లోకేశ్ కూడా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. చంద్రబాబుకు భౌతికంగా థ్రెట్ ఉందని లోకేశ్ ట్వీట్ చూసి తనకు బాధనిపించిందని తెలిపారు. అదే నిజమైతే చాలా దురదృష్టకరమన్నారు. తనకు తండ్రి కేసీఆర్ ఉద్యయం సమయంలో చేసిన ఉపవాస దీక్ష గుర్తుకొస్తోందని చెప్పారు. కేసీఆర్ మరో రోజు దీక్ష చేస్తే చనిపోతారని అప్పుడు చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. ఇది ఏపీలో టీడీపీ, వైసీపీ వ్యవహారమని, హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలన్నదే తమ తపనని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
Next Story






